జమ్మూలో కాల్పులు..ఇద్దరు ఉగ్రవాదులు మృతి

ENCOUNTERఇద్దరు ఉగ్రవాదులను… భద్రతా దళాలు మట్టుబెట్టాయి. జమ్మూకశ్మీర్ హంద్వారా ప్రాంతంలో ఇద్దరి మృతదేహాలను కనుగొన్నట్లు ఆర్మీ బలగాల తెలిపాయి. బుధవారం (మే-30) ఘజియాబాద్ అటవీప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సైన్యంపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతాదళాలు ముష్కరులను ఏరిపారేశారు. ఇంకా ఎవరైన అటవీప్రాంతంలో దాక్కుని ఉండొచ్చన్న అనుమానంతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు ఆర్మీ బలగాలు.

Posted in Uncategorized

Latest Updates