జమ్మూలో ఉగ్రదాడి : కానిస్టేబుల్ మృతి

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఇవాళ(సెప్టెంబర్.30) ఉదయం షోపియన్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ పై గ్రనేడ్ తో దాడి చేసి తర్వాత కాల్పులు జరిపారు . ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ ను హాస్పటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశాడు.దాడిలో ఎంత మంది ఉగ్రవాదులు పాల్గొన్నారనేది ఇంకా తెలియలేదని అక్కడి పోలీస్ అధికారి తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates