జమ్మూ కశ్మీర్ లో భూకంపం..

జమ్మూ కశ్మీర్ లో ఇవాళ(అక్టోబర్.7) భూకంపం ఏర్పడింది. జమ్మూలోని కుప్వారా,బండిపోర జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించినట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.6గా నమోదైంది. రాష్ర్టంలో కొన్ని చోట్ల భూప్రకంపనల తీవ్రత కనిపించింది.

Posted in Uncategorized

Latest Updates