జర్నలిజంలో ఎక్స లెన్స్ నేషనల్ అవార్డుల ఎంట్రీలకు ఆహ్వానం

జర్నలిజంలో ఎక్సలెన్స్ అవార్డ్స్ కోసం… దేశంలోని న్యూస్ పేపర్స్, న్యూస్ ఏజెన్సీలు, ఫ్రీలాన్సర్స్ నుంచి ఎంట్రీలను ఆహ్వానిస్తుంది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. దరఖాస్తు విధానం, ఎలిజిబులిటీ, ఎంట్రీ ఫామ్ తదితర వివరాల కోసం www.presscouncil.nic.in వెబ్‌ సైట్ ను సంప్రదించవలసి ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు-31, 2018.
ఎంట్రీ ఫాంలను ఎన్వలప్ కవర్‌ లో సీల్ చేసి… కవర్ పై కాన్ఫిడెన్షియల్ అని మార్క్ చేయాలి. సెప్టెంబర్-4,2018 లోపల సెక్రటరీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సూచ్నా భవన్, 8-CGO కాంప్లెక్స్, లోధి రోడ్, న్యూఢిల్లీ – 110003కి చేరాల్సి ఉంటుంది. అడ్వాన్స్ సాఫ్ట్ కాపీలు మెయిల్ చేయాలనుకున్నవాళ్లు secy.pci@nic.in మెయిల్ ఐడీకి పంపించాలి. నేషనల్ ప్రెస్ డే(నవంబర్-16) సందర్భంగా ప్రింట్ జర్నలిజంలో విశేష కృషి చేస్తున్న జర్నలిస్టుల గౌరవార్ధం…. నేషనల్ అవార్డ్స్‌ను ఇస్తుంది ప్రెస్ కౌన్సిల్స్ ఆఫ్ ఇండియా.

Posted in Uncategorized

Latest Updates