జర చూస్కోండి సామీ : యాదాద్రి ప్రసాదంలో ఐరన్ ముక్కలు

PULIHORAయాదాద్రి ఆలయ పులిహారలో ఐరన్ ముక్కలు కనిపించాయి. భక్తులకు విక్రయించిన పులిహోరలో ఐరన్ ముక్కలు రావడంతో భక్తుడు వెంటనే ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అలర్ట్ అయిన అధికారులు పులిహోర ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, విచారణ చేపట్టారు. ఈ ఘటనపై స్పందించిన ఈఓ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో పులిహోర ఫేమస్ అని, అయితే ఇనుప మేకులు రావడంతో షాక్ కు గురయ్యామని భక్తులు చెప్పారు. ఇక నించి సంఘటనలు జరగకుండా సబ్బంధిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆలయ అధికారులు చెప్పారు.

 

Posted in Uncategorized

Latest Updates