జహీరాబాద్ అభివృద్ధికి రూ. 60 కోట్లు : హరీశ్

HARISH CYCLEసంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఆదివారం (ఏప్రిల్-8) సుడిగాలి పర్యటన చేశారు ఇరిగేషన్ మంత్రి హరీశ్. సైకిల్ పై తిరుగుతూ జనం సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో పారిశుద్ధ్యం, మురికికాలువల నిర్వహణ, రోడ్ల మరమ్మత్తులను పరిశీలించారు. ఆయనతో పాటు ఎంపీ. బి.బి.పాటిల్, MLC ఫరీదుద్దీన్….జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఉన్నారు., జహీరాబాద్ అభివృద్ధిపై అధికారులతో రివ్యూ చేసి డెవలప్ మెంట్ కోసం 60కోట్ల నిధులు కేటాయించారు. తరువాత జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించారు మంత్రి హరీశ్

Posted in Uncategorized

Latest Updates