జార్ఖండ్‌లో కొనసాగుతున్న ఎన్ కంటర్ : 4 నక్సల్స్ హతం

naksalsజార్ఖండ్‌లోని నౌదీహలో నలుగురు నక్సలైట్లు చనిపోయారు. సీఆర్ఫీఎఫ్ బలగాలు ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో నక్సలైట్లు వారికి కన్పించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. సీఆర్పీఎఫ్ బలగాలు నలుగురు నక్సలైట్లను మట్టుబెట్టారు. ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.

Posted in Uncategorized

Latest Updates