జియో ఫోన్ 2 ఫ్లాష్ సేల్ స్టార్ట్..

జియో ఫోన్ 2 ఫ్లాష్ సేల్ ఇవాళ(అక్టోబర్ 11) స్టార్ట్ అయ్యింది. జియో సైట్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఫోన్ కొనేటప్పుడు పేటీఎం ద్వారా చెల్లింపు చేస్తే రూ.200 క్యాష్ బ్యాక్ వస్తుందని సంస్థ ప్రకటించింది. ఫోన్ లో డ్యుయల్‌ సిమ్‌ . 2.4 QVGA TFT డిస్‌ప్లే, క్వెర్టీ కీబోర్డ్‌, కెమెరా, ఎఫ్‌ఎం రేడియో లాంటి ఫీచర్లు ఉన్నాయి. 4జీ ఆప్షన్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.2,999/-.

Posted in Uncategorized

Latest Updates