జియో వాలంటైన్స్ డే గిఫ్ట్

jioరిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ కస్టమర్లకు జియో వాలంటైన్స్ డే బహుమతి ప్రకటించింది. గురువారం(ఫిబ్రవరి-14) నుంచి జియో ఫోన్ లో ఫేస్ బుక్ యాప్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ యాప్ తో దేశంలోని 50 కోట్ల మంది జియో ఫోన్ యూజర్లకు ఫేస్ బుక్ అందుబాటులోకి రానుంది. జియో ఫోన్ యాప్ స్టోర్ నుంచి కస్టమర్లు ఈయాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపింది. ఈ యాప్ నోటిఫికేషన్లు, వీడియోలు, లింకులను చూపుతుంది.

Posted in Uncategorized

Latest Updates