జిల్లాల వారీగా పోలింగ్ వివరాలు

రాష్ట్రంలోని 31 జిల్లాలకు సంబంధించి పోలింగ్ పర్సంటేజ్ వివరాలను ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ప్రకటించారు.

జిల్లాల వారీగా పోలింగ్ వివరాలు

ఆసిఫాబాద్- 85.97

మంచిర్యాల- 78.72

ఆదిలాబాద్-  83.37

నిర్మల్-  81.22

నిజామాబాద్-  76.22

కామారెడ్డి-  83.05

జగిత్యాల-  77.89

పెద్దపల్లి-  80.58

కరీంనగర్-  78.20

సిరిసిల్ల-  80.49

సంగారెడ్డి-  81.94

మెదక్- 88.24

సిద్దిపేట-  84.26

రంగారెడ్డి-  61.29

వికారాబాద్-  76.87

మేడ్చల్ మల్కాజ్ గిరి-55.85

హైదరాబాద్- 48.89

మహబూబ్ నగర్- 79.42

నాగర్ కర్నూల్-  82.04

వనపర్తి-  81.65

గద్వాల్-  82.87

నల్గొండ-  86.82

సూర్య పేట్-  86.63

జనగామ-  87.39

భువనగిరి-  90.95

మహబూబాబాద్-  89.70

వరంగల్ రూరల్-  89.68

వరంగల్ అర్బన్-  71.18

భూపాలపల్లి-  82.31

భద్రాద్రి కొత్తగూడెం-  82.46

ఖమ్మం-  85.99

అత్యధికంగా పోలింగ్ జరిగిన నియోజకవర్గాలు

మధిర- 91.65

ఆలేరు- 91.33

మునుగోడు-  91.07

నర్సాపూర్-  90.53

భువనగిరి- 90.53

నర్సంపేట-  90.06

Posted in Uncategorized

Latest Updates