జూనియర్ డాక్టర్ల డిమాండ్లను పరిష్కరిస్తాం : లక్ష్మారెడ్డి

LAKSHMA REDDYబోధనా వైద్యుల వయోపరిమితి పెంపు ప్రతిపాదనపై జూనియర్ డాక్టర్లతో సమావేశమయ్యారు వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి. జూనియర్ డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. సమ్మె విరమించాలని కోరారు. సీఎం కేసీఆర్ తో చర్చించి సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. డాక్టర్ల సమ్మెతో పేషెంట్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని… మానవతా దృక్పథంతో సమ్మె విరమించాలని కోరినట్టు చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates