జూనియర్ పంచాయతీ కార్యదర్శి పరీక్షకు అంతా రెడీ

రాష్ట్రంలో రేపు  (అక్టోబరు-10)న జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్ష జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు ఉంటాయి. అయితే పరీక్ష రాసిన తర్వాత అభ్యర్థులు తమ క్వశ్చన్ పేపర్లను వెనక్కు ఇవ్వాల్సి ఉంటుంది. పరీక్ష రాసిన తర్వాత OMR షీట్‌తోపాటు ప్రశ్నపత్రాన్ని కూడా ఇన్విజిలేటర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వకపోతే ఆ అభ్యర్థిపై క్రిమినల్ కేసులు పెడతామని స్పష్టం చేశారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates