జూ.పంచాయతీ కార్యదర్శి పరీక్ష‌ ప్రాథమిక కీ విడుదల

హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల కోసం నిర్వహించిన రాత పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. కీనిwww.tsprrecruitment.in అనే వెబ్ సైట్ లో చూడొచ్చు. పరీక్ష కోసం మొత్తం 5,62,495 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో మొదటి పరీక్షకు 4,77,637 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండో పరీక్షకు 4,75,012 మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 ప్రాంతాల్లోని 1288 కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షలు రాశారు.

 

Posted in Uncategorized

Latest Updates