జూ.పంచాయతీ కార్యదర్శుల పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వొద్దు: హైకోర్టు

జూనియర్ పంచాయితీ కార్యదర్శుల ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ కొందరు అభ్యర్ధులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను నిన్న(బుధవారం) విచారించిన కోర్టు ఎంపిక ప్రక్రియ కొనసాగించొచ్చని.. అయితే పోస్టింగ్ ఆర్డర్లు మాత్రం ఇవ్వొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

TSPSC లో తప్పులొస్తున్నాయనే ఉద్దేశంతో… ప్రభుత్వం పంచాయితీ రాజ్ శాఖతో నియామకాలు చేపట్టింది.  అయినా తప్పులు జరుగుతూనే ఉండటంతో.. అభ్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి.

 

Posted in Uncategorized

Latest Updates