టాలెంటెడ్ ప్లేయర్లకు HCA టీమ్ లో చోటు : వివేక్

VIVEKఅంబేద్కర్ కాలేజ్ లో స్పాట్ లైట్ క్రికెట్ అకాడమీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ని ప్రారంభించారు HCA ప్రెసిడెంట్ వివేక్ వెంకటస్వామి. రెండు నెలల పాటు స్పెషల్ క్యాంప్ నిర్వహించబోతున్నట్టు తెలిపారు. తాజా, మాజీ క్రికెటర్లతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. స్పాట్ లైట్ అకాడమీ చిన్నారులకు మెరుగైన శిక్షణ ఇస్తుందన్న వివేక్… మంచి ట్రైనింగ్ ఇస్తున్న నిర్వహకులను అభినందించారు. టాలెంటెడ్ ప్లేయర్లకు HCA టీమ్ లో చోటుకల్పిస్తామన్నారు.

Posted in Uncategorized

Latest Updates