టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న సౌతాఫ్రికా

dc-Cover-neaj8o80kfh003iegp123h7pj2-20180207154001.Mediకేప్ టౌన్ వేదికగా జరగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది సౌత్ ఆఫ్రికా. రెండు వన్డేల్లోనూ అధ్భుతమైన ప్రతిభ చూపించి విజయాలను సొంతం చేసుకొన్న భారత్ మూడో వన్డేలోనూ అదే సత్తా చూపించి వన్డే సిరీస్ ను కైవసం చేసుకొనే దిశగా కోహ్లీ సేన సిద్దమైంది. మరోవైపు ముందు జరిగిన రెండు మ్యాచ్ లలోనూ మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ లో ఫీల్డింగ్ ఎంచుకుంది.

Posted in Uncategorized

Latest Updates