టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై

ఢిల్లీ: ఫెరోజ్ షా కోట్లా మైదానంలో  ఢిల్లీ క్యాపిటల్స్ జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ లలో రెండు జట్లు 5 మ్యాచ్ లు గెలిచి 10 పాయింట్లు సాధించాయి. రన్ రేటులో ఢిల్లీ కాస్త ముందంజలో ఉంది. మ్యాచ్ గెలిచిన టీం రెండో స్థానంలో ఉంటుంది.

Latest Updates