టీఆర్ఎస్ దే గెలుపు : వివేక్ వెంకటస్వామి

ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్ దే అన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. లగడపాటి తన సర్వేలతో ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నాడని అన్నారు. ఇవాళ డిసెంబర్-10న ఉదయం కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని  దర్శించుకున్నారు వివేక్.  రంగనాయక మంటపంలో వివేక్ కి అర్చకులు ఆశీర్వచనాలు అందించారు.

Posted in Uncategorized

Latest Updates