టీచర్‌ సంఘాలతో సఫలమై డిప్యూటీ సీఎం చర్చలు

KADIYAMతెలంగాణ టీచర్‌ సంఘాలతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చర్చలు సఫలం అయ్యాయి. టెన్త్‌ వాల్యూయేషన్‌కు హాజరయ్యేందుకు ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి. 34 డిమాండ్లపై పరిశీలనకు నెల గడువు కోరారు. స్పాట్‌ వాల్యూయేషన్‌ రెయ్యునరేషన్‌ పెంపునకు కడియం అంగీకరించారు. వారం రోజుల్లోనే డిప్యుటేషన్‌పై ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates