టీటీఎల్ ఛాంపియన్ అదిలాబాద్ టైగర్స్

ొొనఉప్పల్ స్టేడియంలో జరగుతున్న టీటీఎల్ ఫైనల్స్ లో మెదక్ పై ఆదిలాబాద్ జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. మెదక్ పై 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన ఆదిలాబాద్ ఏడు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఆదిలాబాద్ లో బెంజిమెన్ 36, రవితేజ 33, నీరజ్ 12 పరుగులు చేశారు. ఆ తర్వాత 149 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన మెదక్ నిర్ణత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 139 రన్స్ మాత్రమే చేసింది. దీంతో మెదక్ పై 9 పరుగుల తేడాతో విజయం సాధించింది ఆదిలాబాద్.

Posted in Uncategorized

Latest Updates