టెర్రరిజాన్ని నిర్మూలించడమే లక్ష్యం: రాజ్ నాధ్ సింగ్

rajnath
దేశంలో టెర్రరిజాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం NSG క్యాంపస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు రాజ్ నాథ్. దేశవ్యాప్తంగా ఈ క్యాంపులు ఏర్పాటు చేస్తామన్న హోంమంత్రి.. ఇబ్రహీంపట్నం క్యాంపస్ దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు.  కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates