టెలిఫోన్‌ భవన్‌ దగ్గరకు చేరుకున్న గణేష్ శోభాయాత్ర

ఖైరతాబాద్‌ నుంచి సప్తముఖ కాలసర్ప మహాగణపతి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. మహాగణపతి శోభాయాత్ర టెలిఫోన్‌ భవన్‌ దగ్గరకు చేరుకుంది. శోభాయాత్రలో భక్తులు డ్యాన్సులు చేస్తున్నారు. ఖైరతాబాద్‌ గణేష్‌ శోభాయాత్ర సెక్రటేరియట్ మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌లోకి ప్రవేశించనుంది. ట్యాంక్‌బండ్‌పై 6వ నంబరు క్రేన్‌ దగ్గర మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకోనుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఖైరతాబాద్‌ గణేషుడి నిమజ్జనం పూర్తికానుంది.

 

Posted in Uncategorized

Latest Updates