‘టైకూన్స్ ఆఫ్ టుమారో’లో సింధు,ఉపాసన


ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్   ‘’టైకూన్స్ ఆఫ్ టుమారో’’ పేరిట తొలిసారిగా రిలీజ్ చేసిన జాబితాలో స్టార్ షట్లర్, ఒలింపిక్ మెడల్ విన్నర్.. పివి.సింధు, అపోల్ ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ ఉపాసన కామినేని చోటు సాధించారు.  బిజినెస్,మూవీ,స్పోర్ట్స్ రంగాల్లో ఘనత సాధించిన 22 మందిని ఈ లిస్ట్ కు ఎంపిక చేశారు. క్రీడా రంగం నుంచి పివి.సింధు మాత్రమే ఈ జాబితాలో చోటు సాధించడం విశేషం. ముంబైలో ఇవాళ(సెప్టెంబర్.25)న జరిగే కార్యక్రమంలో వీరిని సన్మానించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates