ట్రంప్ ఆఫర్ ను తిరస్కరించిన గేట్స్‌

GTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌..బిల్ గేట్స్ కు మంచి ఆఫర్ ఇచ్చారు…అయితే ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారట. గేట్స్ HIVకి, HPVకి  తేడాను ట్రంప్ కు చెప్పారట. గతంలో గేట్స్‌ ట్రంప్‌తో రెండు సార్లు సమావేశమయ్యారు. ఒకసారి అధ్యక్ష ఎన్నికల సమయంలో, మరోసారి వైట్‌హౌస్‌లో కలిసారు. ఆ రెండు సమావేశాల్లో ట్రంప్‌ HIVకి, HPVకి  తేడా చెప్పమని గేట్స్ ను అడిగారు. ఆ పదాలతో అందరూ కన్‌ఫ్యూజ్‌ అవుతున్నారని అవి రెండూ వేరు వేరు వైరస్‌లని చెప్పారట. దానితో ఆయనకు సైన్స్‌ సలహాదారుగా గేట్స్ ను వ్యవహరించాల్సిందిగా కోరారు. అయితే గేట్స్ ఆ ఆఫర్ ను తిరస్కరించారు.

Posted in Uncategorized

Latest Updates