ట్రాక్ పై కూర్చుండగా రైలు ఢీ.. ఐదుగురు మృతి

train
యూపీలోని హపూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం (ఫిబ్రవరి-25) రాత్రి ఏడుగురు వ్యక్తులు సాధిక్‌పూర, పిల్క్‌పుర రైల్వే ట్రాక్ వద్ద కూర్చున్నారు. అయితే అదే సమయంలో వేగంగా వస్తున్న రైలు వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Posted in Uncategorized

Latest Updates