ట్రిపుల్ ఐటీని త్వరగా ప్రకటించాలి : వినోద్

రాష్ట్రంలో ట్రిబుల్ ఐటీకి పర్మిషన్ పై మంగళవారం (జూలై-24) లోక్ సభలో మాట్లాడారు ఎంపీ వినోద్. ట్రిబుల్ ఐటీ కోసం రాష్ట్ర సర్కార్ అన్ని విధాలుగా సహాకారం అందిస్తుందన్నారు. కరీంనగర్ లో 50 ఎకరాల భూమి కూడా సిద్ధం చేసి ఉంచినట్లు తెలిపారు. దీనిపై వెంకటే కేంద్ర మంత్రి ప్రకటన చేయాలని కోరారు ఎంపీ వినోద్.

Posted in Uncategorized

Latest Updates