ట్విన్స్.. టీచర్స్

జుల్ఫికర్ అలీ.. సర్కారీ స్కూళ్లో చెప్రాసి. అతనికి నలుగురు కొడుకులు. వాళ్లల్లో్లల్లో ఇద్దరు ట్విన్స్.. తను పనిచేసే బడిలో టీచర్లను్లను చూనినప్పుడల్లా  అలీకి తనను పెద్ద చదువులు చదివిం చి.. ఇలా సర్కారీ స్కూ ళ్లో చదువు చెబుతుం టే చూడాలను కున్నాడు. కానీ తన జీతంతో కుటుం బాన్ని పోషిం చటం.. పిల్లలను చదివించటం భారమైంది. తండ్రిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక.. పెద్దకొడుకు  అలీ ఎలక్టషియన్ పనికి కుదిరాడు. రెండో కొడుకు సైకిల్ షాప్ లో పనిలో చేరాడు. తర్వా త పుట్టిన కవలలు మహమ్మద్ అబ్దుల్ కరీం , రహీం .. పదో తరగతి పూర్ తి కాగానే చెరో అన్న దగ్గర పనిలో చేరారు. కానీ పెద్ద చదువులు చదువుకోవాలని అబ్బా జాన్ చెప్పిన మాటలు.. వారిని వెంటాడాయి. అదే పట్టుదల కలిసొచ్చింది. కొం తకాలానికి.. ఆ ట్వి న్స్ ఇప్పుడు గవర్నమెం ట్ టీచర్ లయ్యారు. నాన్న చీపురు పట్టి ఊడ్చిన బడిలో.. ఎక్క డైతే తాము అక్షరాలు నేర్చుకున్నారో.. అదే సర్కారీ స్కూ ళ్లో ఒకరు టీచర్ గా పనిచేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో  ఉన్నాం .. పనిచేసుకోవడానికే టైం సరిపోవట్లే ట్లేదు.. ఇంకా చదువుకోవడానికి టైం ఎక్క డ..? అని ప్రశ్నిం చేవాళ్లు వీరి సక్సె స్ స్టోరీని చదవాల్సిం దే.. కాస్త అయినా నేర్చుకోవల్సిందే…

 

Latest Updates