డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు హడ్కో డిజైన్‌- 2017 అవార్డు

hadco-bedroomసీఎం కేసీఆర్‌ సర్కార్‌ ప్రజల సంక్షేమం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు హడ్కో డిజైన్‌-2017 అవార్డు దక్కింది. ఏప్రిల్‌ చివరి వారంలో జరగనున్న హడ్కో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం పేదల కోసం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లలో నాణ్యత, సృజనాత్మకత, పారదర్శకతకు ఇస్తున్న గుర్తింపును హడ్కో అభినందించింది.

Posted in Uncategorized

Latest Updates