డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీని నిలబెట్టుకుంటాం : ఎంపీ వినోద్

ఎన్నికల్లో ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీని నిలబెట్టుకుంటామని చెప్పారు ఎంపీ వినోద్. ఆదివారం (జూలై-15) సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆయన స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. కొంత ఆలస్యమైనప్పటికీ.. పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిరించిన కాలనీల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఖర్చుకు వెనుకాడకుండా ప్రాజెక్టులు కడుతున్నామన్నారు

Posted in Uncategorized

Latest Updates