డబ్బు, మద్యం, బంగారం.. రూ.130కోట్లు సీజ్ చేసిన ఈసీ

ఎన్నికల ప్రచార సమయంలో పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు, ఐటీ శాఖ అధికారులు పెద్దఎత్తున నగదు, మద్యం, బంగారం సీజ్ చేశారు. డాక్యుమెంట్లు చూపని.. అక్రమంగా తరలిస్తున్న వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రచారం ముగిసిన సమయానికి సీజ్ చేసిన మొత్తం వివరాలను ఎన్నికల సంఘం వివరించింది.

 

1.పోలీసులు సీజ్ చేసిన క్యాష్ మొత్తం రూ.86.59కోట్లు

ఐటీ అధికారులు సీజ్ చేసిన క్యాష్ మొత్తం రూ.23.08 కోట్లు

మొత్తం నగదు స్వాధీనం రూ. 109.67 కోట్లు

  1. పోలీస్ శాఖ సీజ్ చేసిన లిక్కర్ 47069 లీటర్స్ – రూ.2.03కోట్లు

ఎక్సైజ్ శాఖ సీజ్ చేసిన లిక్కర్ 466147 లీటర్స్ – రూ.8.84 కోట్లు

మొత్తం సీజ్ చేసిన లిక్కర్ 5లక్షల 13వేల 216 లీటర్లు- రూ. 10.87 కోట్లు

  1. సీజ్ చేసిన ఇతర వస్తువులు

పోలీస్ శాఖ సీజ్ చేసిన బంగారం, వెండి, గాంజ, గుట్కా , పొగాకు ఇతరాలు రూ.8.92 కోట్లు

మొత్తం సీజ్ చేసిన వాటి విలువ రూ. 129.46కోట్లు

Posted in Uncategorized

Latest Updates