డిగ్రీ ఉంటే చాలు : LICలో 700 ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. డిగ్రీ అర్హతతో పలు విభాగాల్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ( AEO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
పూర్తి వివరాలు

– పోసు పేరు: అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
– మొత్తం ఖాళీల సంఖ్య – 700
– (జనరల్-349, OBC-192, SC-106, ST-53)
– అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
– వయస్సు: 21- 30 ఏండ్ల మధ్య ఉండాలి.
– ఎంపిక: ఆన్‌ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
– దరఖాస్తు: ఆన్‌ లైన్‌లో జూలై 25 నుంచి
– చివరితేదీ: ఆగస్టు 15
– కాల్‌ లెటర్స్ డౌన్‌ లోడ్: అక్టోబర్ మొదటివారంలో
– ఆన్‌ లైన్ ఎగ్జామ్‌ తేదీ: అక్టోబర్ 27, 28
– వెబ్‌ సైట్: https://www.licindia.in

Posted in Uncategorized

Latest Updates