డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు సమ్మె చేస్తాం


విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆందోళన బాట పట్టారు. తమ  డిమాండ్లను నెరవేర్చాలంటూ హైదరాబాద్ మింట్ కాంపౌండ్ లోని విద్యుత్ ఆఫీస్ దగ్గర సమ్మెకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 23వేల మంది విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఈ సమ్మెలో పాల్గొంటున్నారు.  పేస్కేల్ పెంచడంతో పాటు 16 డిమాండ్లను పరిష్కరించేవరకు సమ్మె కొనసాగిస్తామంటున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు. రెగ్యులర్‌ ఎంప్లాయిస్‌కు ఇచ్చే బెనిఫిట్స్‌ కూడా ఇవ్వడంలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates