డిసెంబర్ 19 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

హైదరాబాద్: బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేయడానికి సిద్ధం చేసిన చీరలను డిసెంబర్ 19నుంచి పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. చీరలను బతుకమ్మ పండుగ సందర్భంగానే పంచడానికి ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు వల్ల ఆగిపోయిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్లకు పంచే దుస్తులతో పాటు బతుకమ్మ చీరలను కూడా పంపిణీ చేయాలని కేసీఆర్ ఆదేశించారు.

Posted in Uncategorized

Latest Updates