డిసెంబర్ 5 నుంచి ప్రో కబడ్డీ

ప్రో కబడ్డీ సీజన్.6 మ్యాచ్ ల షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్.5 నుంచి పోటీలు ప్రారంభం అవుతాయి.  మొత్తం 12 జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నాయి.  చెన్నై వేదికగా జరిగే మొదటి మ్యాచ్ లో తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ జట్లు తలపడతాయి. జనవరి.5న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

 

Posted in Uncategorized

Latest Updates