డెహ్రాడూన్ ని ముంచెత్తిన వరద….కొట్టుకుపోయిన వాహనాలు

DEఉత్తరాఖాండ్ ని మరోసారి వరద ముంచెత్తింది. భారీ వర్షాల కారణంగా రిస్ఫానా నది ఓవర్ ఫ్లో అవడంతో డెహ్రాడూన్ నీటిలో మునిగింది. కొన్న చోట్ల రోడ్లపై పార్క్ చేసిన కార్లు, బైక్ లు వరద ప్రవాహంలతో కొట్టుకుపోయాయి. విపరీతమైన గాలులు కూడా వీస్తున్నాయి. సిటీలో ఎక్కడికక్కడ జనజీవనం స్ధంభించిపోయింది. బలమైన గాలు వీయడంతో రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా అస్సాంలో ఇప్పటివరకూ 25 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

Posted in Uncategorized

Latest Updates