డ్యుయల్ సెల్ఫీ కెమెరాతో.. షియోమీ నోట్ 6 ప్రో

స్మార్ట్ ఫోన్ మార్కెట్లో హవా సాగిస్తున్న షియోమీ సంస్థ నోట్ సిరీస్ లో మరో ఫోన్ ను శుక్రవారం(సెప్టెంబర్.28) థాయ్ లాండ్ లో  లాంచ్ చేసింది. షియోమీ.. మిడ్ రేంజ్ లో ఇటీవల రిలీజ్ చేసిన నోట్ 5 ప్రో ఓ రేంజ్ లో సేల్ అయ్యింది.  దీనికి కొనసాగింపుగా.. లాంచ్ చేసిన షియోమీ  నోట్ 6 ప్రో లో డ్యుయల్ సెల్ఫీ కెమెరా, 6.22 ఇంచెస్ స్క్రీన్ ఉండటం విశేషం. త్వరలోనే ఈ ఫోన్ ను ఇండియన్ మార్కెట్ లోకి రిలీజ్ చేయనున్నారు.  4జిబి ర్యామ్, 64 జిబి.. ఫీచర్లతో  స్టోరేజ్ తో లాంచైన ఈ ఫోన్ ధర సుమారు రూ.15,700/-

షియోమీ నోట్.6 ప్రో ఫోన్ స్పెసిఫికేఫన్స్…

  • 6.26 ఇంచెస్ స్క్రీన్
  • డ్యుయల్ సెల్ఫీ కెమెరా(20+2 మెగాపిక్సెల్)
  • 4 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్
  • IPS LCD డిస్ ప్లే టెక్నాలజీ
  • క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్
  • రేర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
  • 4000 mah బ్యాటరీ
  • Android v8.1 Oreo ఆపరేటింగ్ సిస్టమ్
  • డ్యుయల్ SIM (nano+nano) డ్యూయల్ స్టాండ్ బై (4G+4G)

 

 

Posted in Uncategorized

Latest Updates