డ్రంక్ అండ్ డ్రైవ్ : 14 మందిపై కేసు నమోదు

drunkanddrive0217శుక్రవారం(ఫిబ్రవరి16) రాత్రి జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న 14 మందిపై కేసులు నమోదు చేశారు. తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అటుగా వచ్చిన ఓ మహిళ  తన కారును అక్కడే వదిలి వెళ్లిపోయింది. మొత్తం 6 బైక్‌లు, 8 కార్లను సీజ్ చేశారు పోలీసులు. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు మీడియాపై  దాడికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates