డ్రగ్స్ ముఠాను పట్టుకున్న పోలీసులు: 10 గ్రాముల కొకైన్ స్వాధీనం

హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠాను పట్టకున్నారు స్పెషల్  టీం పోలీసులు. ఒక నైజీరియన్ సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యుల నుంచి 10 గ్రాముల కొకైన్, 4 కిలోల గంజాయి తో పాటు 3 మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. న్యూ ఇయర్ వేడుకలకు  కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ ను సరఫరా చేస్తోందని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates