ఢిల్లీని వణికిస్తున్న భారీ వర్షాలు

వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఢిల్లీ నగరాన్ని వణికిస్తున్నాయి. ఈ భారీ వర్షాలతో  ఢిల్లీ శివారు గ్రామాలు చెరువులను తలపిస్తున్నాయి. దీనికి తోడు యమున నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో యమున నది వాటర్ లెవల్ ఢిల్లీలో 206 అడుగులకు చేరుకుంది.  యమున నదిపై ఉన్న బిడ్జిని తాకుకుంటూ నీరు ప్రవహిస్తోంది. దీంతో అలర్టు ప్రకటించింది ఢిల్లీ సర్కార్. నది పరివాహక ప్రాంతాల గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

Posted in Uncategorized

Latest Updates