ఢిల్లీ వెళ్లిన మంత్రి హరీష్ రావు

raoకేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే మీటింగ్ లో పాల్గొనడానికి ఈ రోజు(ఫిబ్రవరి15) ఉదయం ఢిల్లీ వెళ్లారు మంత్రి హరీష్ రావు. ప్రాధాన్యపరంగా ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నిధులు తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ 18 రాష్ర్టాల మంత్రులు, అధికారులను ఆహ్వానించింది. ప్రాజెక్టులు నిర్ణీత గడువులోగా పూర్తికావాలంటే ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే కేంద్ర నిధులు విడుదల చేయాలని హరీశ్‌రావు సమావేశంలో కోరనున్నారు.

Posted in Uncategorized

Latest Updates