తగ్గుతున్న బంగారం ధర..

అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో  బంగారం ధరలు రోజురోజుకీ తగ్గుతున్నాయి. సోమవారం రూ.190 తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.32 వేలకు చేరింది. పెళ్లిళ్ల సీజన్ కూడా ముగియడంతో బంగారం ధర తగ్గుతందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. మరోవైపు అంతర్జాతీయంగానూ బంగారం ధర తగ్గుతోంది.

సింగపూర్‌ మార్కెట్లో బంగారం ధర 0.07శాతం తగ్గడంతో ఔన్సు 1,238.20 డాలర్లుగా ఉంది. అయితే వెండి ధరల్లో మాత్రం మార్పు లేదు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.38,400గా ఉంది.

Posted in Uncategorized

Latest Updates