తరగిపోని గని..విద్య: వెంకయ్యనాయుడు

venk
విద్య జీవితాంతం చదివినా తరగిపోని గని అన్నారు భారత ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు. అన్ని భాషల్లో ప్రావీణ్యం ఉండాలన్న వెంకయ్య…. మాతృ భాషను మర్చిపోవద్దన్నారు. తెలుగు భాషాభివృద్ధికి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు చేస్తున్న కృషిని అభినందించారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన శివశివాని ఇనిస్ట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ 23 వ స్నాతకోత్సవానికి హాజరయ్యారు ఉపరాష్ట్రపతి. కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అటెండయ్యారు.

Posted in Uncategorized

Latest Updates