తిరుపతి వెంకన్నను దర్శించుకున్న మోత్కుపల్లి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు. ఎన్టీఆర్ చనిపోయే ముందు తన మనసులో ఉన్న మాటను తనకు చెప్పారన్నారు. అదే నెరవేర్చమని వెంకటేశ్వరస్వామిని కోరుకున్నట్లు మీడియాకు చెప్పారు నర్సింహులు. తాను శ్రీవారిని వ్యక్తిగతంగా ఏమీ కావాలని కోరుకోలేదన్నారు. ఎవరి హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ఎన్టీఆర్ కోరుకున్నారో.. అదే విషయాన్ని శ్రీవారికి తెలియజేశానన్నారు మోత్కుపల్లి.

Posted in Uncategorized

Latest Updates