తిరుమల భద్రతపై అధికారులతో కొత్త డీజీపీ సమీక్ష

rp
తిరుమల భద్రతపై అధికారులతో సమీక్షించారు ఏపీ కొత్త డీజీపీ RP ఠాకూర్. రానున్న బ్రహ్మోత్సవాలకు పోలీస్ శాఖ నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు ఆయన.  ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నామన్నారు. ఎక్కడ ఎవరికీ సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు డీజీపీ. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు RP ఠాకూర్. తిరుమల, తిరుపతిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

 

Latest Updates