తిరుమ‌ల‌లో కోరిన‌న్ని లడ్డూలు

tirupati-ladduక‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన  శ్రీవారి దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు కోరిన‌న్ని ల‌డ్డూలు ఇచ్చేందుకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) చ‌ర్య‌లు చేపట్టింది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం కొరత లేకుండా.. అమ్మేందుకు TTD ల‌డ్డూల అమ్మ‌కంలో దళారులకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడంలో విజయవంతమైంది. అయితే భ‌క్తుల కోసం కేటాయించిన ల‌డ్డూలు కొన్ని రోజులుగా మిగిలిపోతున్నాయి. దీంతో ప్రస్తుతం భక్తులకు కోరినన్ని లడ్డూలు అందజేస్తున్నారు. వచ్చే వేసవి సెలవుల్లో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో… కొరత లేకుండా ప్రసాదం అమ్మకానికి దేవస్థానం సన్నాహాలు చేస్తోంది.

Posted in Uncategorized

Latest Updates