తెలంగాణలో టీఆర్ఎస్ దే విజయం: టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్

తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ కి 66 సీట్లు వస్తాయనీ… కాంగ్రెస్ కి 37, బీజేపీకి 7 సీట్లు అలాగే ఇతరులు 9 స్థానాలు గెలుచుకుంటారని టైమ్స్ నౌ అంచనా వేసింది.  వరుసగా రెండోసారి కూడా తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని టైమ్స్ నౌ చెబుతోంది.

Posted in Uncategorized

Latest Updates