తెలంగాణలో పలుచోట్ల మోస్తరు వర్షం

మంచిర్యాల: చాలా రోజుల తర్వాత తెలంగాణలో పలుచోట్ల మోస్తరు వర్షం కురుస్తోంది. మంచిర్యాల, కుమ్రంభీమ్ లలో వర్షం పడింది. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో ఈ తెల్లవారుజామున (డిసెంబర్-13) నుంచి వర్షం కురుస్తుంది. నెన్నెల, భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి మండలాల్లో వర్షం పడుతుంది. ఈ ఆకాల వర్షానికి కల్లాలోని వరిధాన్యం తడవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates