తెలంగాణలో భారీ వర్షాలు : ప్రాజెక్టులకు జలకళ

నాలుగు రోజులు కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో 2గేట్లు ఎత్తి 18వందల 97క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు నీటిమట్టం పెరుగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 7వందల అడుగులు కాగా ఇప్పుడు 698అడుగుల నీరు ఉంది. దాంతో 2గేట్లు ఎత్తి నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. ఇటు నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు కూడా వరద నీరు పోటెత్తుతోంది.

Posted in Uncategorized

Latest Updates