తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటాం : కేటీఆర్

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అద్భుత విజయం కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. కృతజ్ఞత చూపిస్తామని… రుణ పడి ఉంటామంటూ వినయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై నమ్మకం ఉంచినందుకు… మరోసారి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అన్నారు కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates