తొలిసారి ఓటు వేసిన గద్దర్

ప్రజా గాయకుడు గద్దర్ తొలిసారి తన 70వ యేటా ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత ఏబై ఏళ్లుగా నక్సలైట్ ఉద్యమంతో కీలక భూమిక పోషించి ఓటింగ్ ను బహిష్కరించిన గద్దర్ ఇవాళ ఓటు వేశారు. తన సతీమణి విమలతో కలిసి ఆల్వాల్‌లోని వెంకటాపురంలో ఓటు వేశారు గద్దర్.  మరోవైపు జూబ్లీహిల్స్ యూరో కిడ్స్ స్కూల్‌లో ప్రజాకూటమి స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates